ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ పరిశీలన పాల్గొన్న మంత్రి శ్రీదర్ బాబు


ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ పరిశీలనకై,రైతులతో ముఖాముఖి చర్చ వేదిక కార్యక్రమంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు వడ్లూరి  లక్ష్మణ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం లతో కలసి పాల్గొన్న ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్....

Post a Comment

Previous Post Next Post