శ్రీశైలంలో 6వరోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘణంగా జరుగుతున్నాయి. ఉదయం ఆలయంలో శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం పుష్పపల్లకిలో ప్రత్యేక పూజలందుకోనున్న ఆది దంపతులు. రాత్రి క్షేత్ర వీధుల్లో శ్రీస్వామి అమ్మవార్లకి పుష్పపల్లకిలో గ్రామోత్సవం నిర్వహించనున్నారు.
శ్రీశైలంలో 6వరోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
byJanavisiontv
-
0