హైదరాబాద్, 20 అక్టోబర్: మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు, రెండుసార్లు వనపర్తి ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి మహబూబ్ నగర్ రాజ్యసభ ఎంపీగా పనిచేసిన రావుల చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.
భువనగిరికి చెందిన జిట్టా బాలకృష్ణ రెడ్డి సైతం ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.
మరోవైపు నల్లగొండ కాంగ్రెస్ పార్టీకి చెందిన చెందిన బీసీ నాయకుడు, ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ సైతం బీఆర్ఎస్ పార్టీలో చెరబోతున్నట్లు సమాచారం.
Tags
Politics