హైదరాబాద్, 20 అక్టోబర్: ప్రతిష్టాత్మక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఈరోజు ఎన్నికలు జరగనున్నాయి. ఉప్పల్ స్టేడియంలో రిటర్నింగ్ అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీఎస్ సంపత్ సమక్షంలో, హెచ్‌సీఎ ఎన్నికలు జరుగుతున్నాయి.
మొత్తం 173 మంది ఓటు వేయనుండగా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, కౌన్సిలర్‌లను ఎన్నుకోనున్నారు.
ఫలితాలు సాయంత్రం 4 తర్వాత వెలువడనున్నాయి.
Tags
Cricket