మాజీ కౌన్సిలర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ
సిరిసిల్ల, 14 ఆగస్టు 2025: అనారోగ్యంతో ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుని ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళలకు వార్డు మాజీ కౌన్సిలర్ చెక్కు అందించారు. ఈరోజు రాజన్నసిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని 7వ వార్డులో ఆడెపు తేజస్విని అనే మహిళకు రూ. 60,000 విలువ గల చెక్కును ఏడో వాడు మాజీ కౌన్సిలర్ భూక్య రెడ్డినాయక్ అందజేశారు. ఆర్థిక సహాయానికి సహకరించిన సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి తో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మంత్రులు, ముఖ్యమంత్రికి, వార్డ్ కౌన్సిలర్ కు ఈ సందర్భంగా తేజస్విని కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బోప్ప దేవయ్య, ఉమాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.