సద్దుల బతుకమ్మ వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొన్నారు. డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయం ఎదురుగా ఉన్న తెలంగాణా అమరుల స్మారక కేంద్రం వద్ద నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలకు హాజరై మహిళలతో కలసి బతుకమ్మ పండగలో పాల్గొన్నారు.
సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న సి.ఎస్.శాంతి కుమారి
byJanavisiontv
-
0