క్రింద ఇవ్వబడిన గూగుల్ లింక్ లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. https://meqr.com/z0s8PfJt
రాజన్న సిరిసిల్ల, 10 జూన్ : రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 13న సిరిసిల్ల పట్టణ పరిధిలోని కల్యాణ లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో Non IT , IT Companies (wipro, Cognizant, ItSolutions, Genpact, Capgemini బ్యాంకింగ్ , ఫార్మసీ) మొదలగు రంగాలలో 60 కి పైగా కంపెనీల సహాయంతో 1,000 పైగా ఉద్యోగ అవకాశాలతో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా పోలీస్ శాఖ తెలిపింది.
జిల్లాలోని 10th, Inter, degree and above మరియు B.Tech ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతి యువకులు ఇక్కడ ఇవ్వబడిన లింక్ https://meqr.com/z0s8PfJt లో పేరు నమోదు చేసుకోని ఉద్యోగ అవకాశాలు అందిపుచుకోవాలని సూచించారు.