జిల్లాలో ఎస్సీల స్థితిగతులు, సమస్యల గూర్చి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిసారు జాతీయ మాలల ఐక్యవేదిక రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం. జాతీయ మాల మహానాడు జిల్లా నాయకులు మంగ కిరణ్ తో కలిసి శాలువతో సన్మానించారు. ఎస్సి సామాజిక వర్గాల అభివృద్ధిలో తగిన ప్రాధాన్యత కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల రాజనర్స్, నాయకులు నల్ల రాజ్ కుమార్, పిట్ల రఘు, పాశం లింగం, ఏడబోయిన శ్యామ్, దుబాసి రాజు తదితరులు పాల్గొన్నారు.
డిసిసి అధ్యక్షుడిని కలిసిన మాల మహానాడు నాయకులు
byJanavisiontv
-
0