తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు

తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు

హైదరాబాద్, జూన్ 06: తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించి, చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అలాగే రానున్న 5 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.

Post a Comment

Previous Post Next Post