ఢిల్లీ,15 అక్టోబర్ (జనవిజన్ న్యూస్): ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్షకు సిలబస్ ను కుదిస్తూ జాతీయ మెడికల్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఫస్టియర్, సెకండియర్ కలిపి కెమిస్ట్రీలో అత్యధికంగా 9టాపిక్ లు తగ్గించారు. ఫిజిక్స్ లో పలు సబ్ టాపిక్స్, బోటనీ, జువాలజీల్లో 3 చొప్పున టాపిక్ ను తీసేశారు. అన్ని సబ్జెక్టుల్లో కొత్త కాన్సెప్టులు యాడ్ చేశారు. 2024 నుంచి నిర్వహించే టెస్ట్ కు ఇది అమలవుతుంది.
Tags
Education