మద్యం మత్తులో బహిరంగ ప్రదేశాల్లో రచ్చ చేయడంతో పాటు పోలీసులపై దుర్భాషలాడారన్న ఆరోపణలపై ఎర్నాకుళం పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు
అరెస్టు అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఎర్నాకుళం జనరల్ హాస్పిటల్కు వినాయకను తరలించినట్లు తెలుస్తోంది.
Tags
సినిమా