నేడు బీఆర్‌ఎస్ మేనిఫెస్టో విడుదల. మ.12:15కు మేనిఫెస్టో విడుదల చేయనున్న కేసీఆర్. బీఆర్‌ఎస్ అభ్యర్థులకు బీఫాంలు ఇవ్వనున్న కేసీఆర్
హైదరాబాద్: నేటి నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారం. 17 రోజుల్లో 42 సభల్లో పాల్గొననున్న కేసీఆర్, ఈరోజు హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారం మొదలు. సా.4 గంటలకు బహిరంగ సభలో పాల్గొననున్న కేసీఆర్, రేపు జనగామ, భువనగిరిలో కేసీఆర్ బహిరంగ సభలు. 17న సిద్దిపేట, సిరిసిల్లలో కేసీఆర్ బహిరంగసభలు.. 18న జడ్చర్ల, మేడ్చల్‌లో కేసీఆర్ బహిరంగ సభలు. నవంబర్ 9న గజ్వేల్,కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్లు.
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దర్శనాలు ప్రారంభం. బాలాత్రిపురసుందరి అలంకారంలో దుర్గమ్మ దర్శనం. దుర్గమ్మ దర్శనానికి బారులుతీరిన భక్తులు. తెల్లవారుజామునుంచే భక్తులతో కిక్కిరిసిన క్యూలైన్లు.
Tags
Headlines