కాంట్రాక్ట్ పద్ధతిన డాక్టర్ల నియామకానికై ఇంటర్వ్యూలు
రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని వైద్య విదాన పరిషత్ పరిదిలోని AH, వేములవాడలో (1) గైనకాలోజిస్ట్, (1) జనరల్ సర్జన్, (2) జనరల్ డుటి (MBBS) డాక్టర్లు, CHC, గంభిరావుపేటలో (1) జనరల్ ఫిజిషియన్ పోష్టులు contract పద్దతిన భర్తీ చేయుటకై తేది: 28-08-2025 రోజున Walk-in-interview జిల్లా కలెక్టర్ కార్యాలయములోని కాన్ఫరెన్సు హల్లో నిర్వహిస్తున్నారని DCHS డా. పెంచలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు సంబందిత దృవపత్రములతో నేరుగా interview హాజరు కావాలని కోరారు. స్పెషలిస్ట్ డాక్టర్లకు రూ, 1లక్ష, జనరల్ డాక్టర్లకు రూ.52,351/- వెతనముగా చెల్లించనున్నారు.