మహా శివరాత్రి జాతర సమన్వయ సమావేశంలో మంత్రి పొన్నం

మహా శివరాత్రి జాతర సమన్వయ సమావేశం ప్రారంభం

హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్

మహా శివరాత్రి జాతర సమన్వయ సమావేశం వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ ఓపెన్ స్లాబ్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభమైంది. కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post