నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి, ప్రభుత్వ విప్

వేములవాడ అర్బన్ మండలం నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి వారిని మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి, ప్రభుత్వ విప్ ఆలయంలో పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు.

Post a Comment

Previous Post Next Post