జగిత్యాల, 09 అక్టోబర్ (జనవిజన్ న్యూస్) : జగిత్యాల జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలు అక్రమాలకు పాల్పడ్డ ఇరువురిని అరెస్టు చేసినట్లు డిఎస్పి వెంకటస్వామి తెలిపారు. ఈరోజు జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో నిందితుల అరెస్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. హౌసింగ్ డిఇ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు వెల్లడించారు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీలోకి తీసుకొనున్నట్లు తెలిపారు సమావేశంలో సిబ్బంది ఉన్నారు
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడ్డ వారి అరెస్ట్
byJanavisiontv
-
0