తమ సమస్యలు పరిష్కరించాలంటూ మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో ఎర్రజెండాలు చేతబూని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలంటూ నినదించారు. పెరుగుతున్న నిత్యావసరదలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటి నాయకులు ఎగమంటే ఎల్లారెడ్డి గురజాల శ్రీధర్ అజయ్ సుద్దాల ఉపసర్పంచ్ ఎరవెల్లి నాగరాజు మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.
పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ ధర్నాకు దిగిన మధ్యాహ్నం భోజన కార్మికులు
byJanavisiontv
-
0