వేములవాడ రాజన్నను దర్శించుకున్న రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్

రాజన్నసిరిసిల్ల, 09 అక్టోబర్ (జనవిజన్ న్యూస్) : తెలంగాణ రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ ఈరోజు వేములవాడ రాజన్న దర్శించుకున్నారు. భద్రాచల స్వామికి ఇష్టమైన కోడిమొక్కులు చెల్లించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆశీర్వచనం అందించారు వారి వెంట ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు ఇన్స్పెక్టర్ పోసాని రాజకుమార్ అశోక్ తదితరులు ఉన్నారు

Post a Comment

Previous Post Next Post