బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారం షెడ్యూల్

Posted by Chief Editor Dayanand Jana
హైదరాబాద్‌,10 అక్టోబర్(జనవిజన్ న్యూస్): అనారోగ్యంతో అధికారిక కార్యక్రమాలకు గత కొద్దిరోజులుగా దూరంగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతున్నారు. 

మొదటి విడత 
ఈ నెల 15న మొదటి బహిరంగ సభ హుస్నాబాద్ తో ప్రారంభం 
16 న జనగాం, భువనగిరి 
17 న సిరిసిల్ల, సిద్ధిపేట 
18 న జడ్చర్ల, మేడ్చల్ 

రెండవ విడత 
26 న అచ్చంపేట, నాగర్కర్నూల్, మునుగోడు 
27 న పాలేరు, స్టేషన్ఘనపూర్ 
29 న కోదాడ, తుంగతుర్తి, ఆలేరు 
30 న జుక్కల్, బాన్సువాడ, నారాయణ ఖేడ్
31 న హుజుర్ నగర్, మిర్యాలగూడ దేవరకొండ 

నవంబర్ 1 న సత్తుపల్లి, ఇల్లందు 
2 న నిర్మల్, బాల్కొండ, ధర్మపురి 
3 న ముధోల్(భైన్స), ఆర్మూర్, కోరుట్ల 
5 న కొత్తగూడెం, ఖమ్మం 
6 న గద్వాల్, మక్తల్, నారాయణపేట్ 
7 న చెన్నూర్, మంథని, పెద్దపల్లి 
8 న సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి 

నవంబర్ 9 న ఉదయం గజ్వేల్ లో నామినేషన్ దాఖలు చేసి మధ్యాహ్నం కామారెడ్డి లో నామినేషన్ ధాఖలు చేస్తారు. అనంతరం కామారెడ్డి బహిరంగసభలో పాల్గొంటారు.

Post a Comment

Previous Post Next Post