హైదరాబాద్,10 అక్టోబర్(జనవిజన్ న్యూస్): గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు TSPSC ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో TSPSC వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రూప్-2 జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించింది.
Tags
తెలంగాణ