భారీగా పట్టుబడుతున్న నగదు

సూర్యాపేట, 10 అక్టోబర్ (జనవిజన్ న్యూస్): తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
కావడంతో పోలీసులు అక్రమ నగదు చెలామణిపై నిఘా పెంచారు. ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి వద్ద రూ.7 లక్షలు, సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి చెకోపోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ. 1.90 లక్షల నగదును పట్టుకొని సీజ్ చేశారు.

Post a Comment

Previous Post Next Post