ఎమ్మెల్యే దత్తత గ్రామంలో తాగునీటి కటకట..

కోనరావుపేట, 09 అక్టోబర్ (జనవిజన్ న్యూస్) : కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో తాగునీటి కోసం స్థానికులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు ఈరోజు ఖాళీ బిందెలతో గ్రామపంచాయతీ ఎదుట నిరసనకు దిగారు బోరుబావినీటితో తరచూ అనారోగ్యానికి గురవుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఎమ్మెల్యే దత్తత గ్రామంగా ఉన్న తమ గ్రామ మంచినీటి సమస్య తీరలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు

Post a Comment

Previous Post Next Post