తిరుపతిలో భక్తుల రద్దీ సాధారణం

Posted by Chief Editor Dayanand Jana
తిరుమల, అక్టోబర్ 11(జనవిజన్ న్యూస్):
తిరుపతిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం, శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. టోకెన్ లేని భక్తుల స్వామివారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 71,361 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.69 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది...

Post a Comment

Previous Post Next Post