రాజన్న సిరిసిల్ల జిల్లా:
జిల్లాలో మొదటి విడతలో 7 జెడ్పీటీసీ, 65 ఎంపీటీసీ స్థానాలకు స్థానిక సంస్థల ఎన్నికలు..
బోయినపల్లి, చందుర్తి, రుద్రంగి, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, కోనరావుపేట, ఇల్లంతకుంట మండలాల్లో మొదటి విడతలో జరుగనున్న ఎన్నికలు...
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ, ఉదయం పదిన్నరకు నోటిఫికేషన్ విడుదల..
ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నామినేషన్ల స్వీకరణ..
నేటి నుంచి ప్రారంభమై ఈనెల అక్టోబర్ 11 వరకూ కొనసాగనున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ..
అక్టోబర్ 12న పరిశీలన, 15వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం..
అక్టోబర్ 23న మొదటి విడతకు ఎన్నికలు, నవంబర్ 11న వెలువడనున్న ఫలితాలు.