తెలంగాణ పండుగలపై యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్. ప్రజా పాలన, తెలంగాణ చరిత్ర–సంస్కృతి, పండుగ లపై షార్ట్ ఫిల్మ్స్–పాటల పోటీలు. 40 ఏళ్ల లోపు యువ సృజన దర్శకులకు ఆహ్వానం.. 3 నిమిషాల షార్ట్ ఫిల్మ్స్, 5 నిమిషాల పాటలతో ఎంట్రీలు పంపాలి..
ఎంట్రీలు youngfilmmakerschallenge@gmail.com లేదా వాట్సాప్ నంబర్: 8125834009కు పంపించాలి.
తుది గడువు: సెప్టెంబర్ 30, 2025..
ప్రథమ బహుమతి: ₹3 లక్షలు, ద్వితీయ బహుమతి: ₹2 లక్షలు, తృతీయ బహుమతి: ₹1 లక్ష, కన్సొలేషన్ బహుమతి: ₹20 వేల చొప్పున ఐదుగురి విజేతలకు దాంతో పాటు ప్రశంసా పత్రం, జ్ఞాపిక ప్రదానం.
- దిల్ రాజు, చైర్మన్,
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్