రెవెన్యూ డివిజినల్ అధికారి కార్యాలయం, సిరిసిల్ల నందు HHRP (Hand Holding Resource Person) ఒక పోస్టు ఒప్పంద / పొరుగు సేవల విదానంలో భర్తీ చేయటకు దరఖాస్తులు ఆహ్వానించనైనది. ఆసక్తి గల వారు దరఖాస్తును https://rajannasircilla.telangana.gov.in నుండి పొంది పూర్తి వివరములతో తేదీ: 18.08.2025 సాయంత్రం 5.00 లోపు జిల్లా కలెక్టరు కార్యాలయం, రాజన్న సిరిసిల్ల లో అందజేయగలరని కోరనైనది.
అర్హతలు :
1. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెంది B. Tech (CSE/ B. Tech (IT)/ MCA చదివి ఉండవలెను.
2. 2: 22 years - 30 years.
3. కనీసం (02) సంవత్సరములు కంప్యూటర్ పని చేసిన అనుభవం కలిగి ఉండాలి.
జారీ చేసిన వారు
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
కలెక్టరేట్, రాజన్న సిరిసిల్ల