ఉపాధ్యాయులకు గట్టి సందేశం ఇచ్చిన
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్..
సైన్సు మాత్రమే ప్రచారంలో ఉండాలి.. మూఢనమ్మకాలు కాదు!!
పాఠశాలల బోధనలో కచ్చితంగా సైన్స్ విధివిధానాలను పాటించాలని అన్నారు. మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలకు సంబంధించిన విషయాలను పిల్లలకు బోధించకూడదని ఆదేశాలు జారీ చేసారు తమిళనాడు ముఖ్యమంత్రి. పాఠాలలో ఎక్కడైనా మూఢత్వపు విషయాలు ఉంటే తమ ప్రభుత్వ పాఠశాల బోర్డుకు తెలియజేయాలని ఆదేశించారు.