అమెరికాలో మిస్సింగ్ విమానం జాడ చెప్పిన స్మార్ట్ వాచ్
Jul 22, 2025,
అమెరికా మోంటానా రాష్ట్రంలో ఒక చిన్న విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్‌తో పాటు ముగ్గురు మరణించారు. విమానం గాల్లోకి లేచిన కాసేపటికే రాడార్ నుంచి అదృశ్యమైంది. రెస్క్యూ బృందాలు గాలింపు చేపట్టి, విమానంలో ఉన్న ముగ్గురిలో ఒకరి స్మార్ట్‌వాచ్ సిగ్నల్ ఆధారంగా యెల్లోస్టోన్ పార్క్ సమీపంలో శకలాలను గుర్తించారు. పైపర్ PA-28 మోడల్ సింగిల్ ఇంజిన్ విమానం గురువారం అర్ధరాత్రి గల్లంతైంది.