రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెవెన్యూ సదస్సులు ఏ గ్రామంలో ఏరోజో తెలుసుకోండి

జూన్ 3 నుంచి జిల్లాలో రెవెన్యూ సదస్సులు
మండలాల వారిగా షెడ్యూల్ విడుదల

 ప్రజలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలి

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


రాజన్న సిరిసిల్ల, జూన్ 01రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి రూపొందించిన భూభారతి చట్టంలో భాగంగా జిల్లాలో ఈ నెల 3వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించ నున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ జా ఒక ప్రకటనలో తెలిపారు. మండలాల వారీగా షెడ్యూలు ఆయన విడుదల చేశారు

బోయినపల్లి మండలంలో..

3వ తేదీన దుండ్రపల్లి, విలాసాగర్
4వ తేదీన అనంతపల్లె, విలాసాగర్
5వ తేదీన మల్కాపూర్, వరదవెల్లి 
6వ తేదీన తడగొండ, వరద వెల్లి
9వ తేదీన కోరెం, కొదురుపాక 
10వ తేదీన కోరెం, నర్సింగాపూర్, 
 11వ తేదీన బూరుగుపల్లి, నర్సింగాపూర్
12వ తేదీన స్తంభంపల్లి, కొత్తపేట
13వ తేదీన స్తంభంపల్లి, మాన్వాడ
16వ తేదీన బోయినపల్లి, మల్లాపూర్ లో  
17వ తేదీన బోయినపల్లిలో..రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు.

చందుర్తి మండలంలో..

3వ తేదీన అనంతపల్లి, తిమ్మాపూర్ 
4వ తేదీన మూడపల్లి, తిమ్మాపూర్ 
5వ తేదీన మూడపల్లి, లింగంపేట
6వ తేదీన మర్రిగడ్డ, జోగాపూర్ 
9వ తేదీన బండపల్లి, సనుగుల 
10వ తేదీన బండపల్లి, సనుగుల 
11వ తేదీన చందుర్తి, ఎన్గల్
12వ తేదీన చందుర్తి, మల్యాల 
13వ తేదీన చందుర్తి, మల్యాల

ఇల్లంతకుంట మండలంలో..

౩వ తేదీన ముస్కానిపేట, రామాజీపేట
4వ తేదీన జవారిపేట, తిప్పాపూర్ 
5వ తేదీన గాలిపెల్లి, జంగారెడ్డిపెల్లి 
6వ తేదీన గాలిపెల్లి, సిరికొండ
9వ తేదీన తాళ్లపెల్లి, ఇల్లంతకుంట
10వ తేదీన పొత్తూర్, పెద్దలింగాపూర్
11వ తేదీన పొత్తూర్, అనంతారం
12వ తేదీన కందికట్కూర్, అనంతగిరి
13వ తేదీన కందికట్కూర్, రేపాక
16వ తేదీన వంతడుపుల, రేపాక
17వ తేదీన ఒబులాపూర్, రేపాక
18వ తేదీన వల్లంపట్ల, రేపాక
19వ తేదీన రహీంఖాన్ పేట, దాచారం
20 వ తేదీన వెల్జిపూర్, దాచారం

గంభీరావుపేట మండలంలో..

౩వ తేదీన కుర్దులింగాపల్లి, రామాంజుపురం
4వ తేదీన దమ్మన్నపేట, మల్లారెడ్డిపేట 
5వ తేదీన గోరంటాల, లింగన్నపేట 
6వ తేదీన ముస్తాఫానగర్, లింగన్నపేట
9వ తేదీన సముద్రలింగాపూర్, ముచ్చర్ల
10వ తేదీన సముద్రలింగాపూర్, శ్రీగాధ
11వ తేదీన శ్రీనివాసపూర్, కోళ్లమద్ది
12వ తేదీన గంభీరావుపేట, నర్మాల
13వ తేదీన గంభీరావుపేట, దేశాయిపేట
16వ తేదీన గజసింగవరం, కొత్తపెల్లి
17వ తేదీన లక్ష్మిపూర్, కొత్తపెల్లి

కోనరావుపేట మండలంలో..

౩వ తేదీన కొలనూర్, బావుసాయిపేట, లచ్చపేట
4వ తేదీన మర్తనపేట, వట్టిమల్ల 
5వ తేదీన ధర్మారం, కనగర్తి 
6వ తేదీన మల్కపేట, నిజామాబాద్
9వ తేదీన కోనరావుపేట, మామిడిపల్లి
10వ తేదీన కోనరావుపేట, మర్రిమడ్ల
11వ తేదీన రామన్నపేట, నిమ్మపల్లి
12వ తేదీన నాగారం, సుద్దాల
13వ తేదీన శివంగాలపల్లి, పల్లిమక్త
16వ తేదీన వెంకట్రావుపేట
17వ తేదీన కొండాపూర్

ముస్తాబాద్ మండలంలో..

౩వ తేదీన చిప్పలపల్లి, కొండాపూర్
4వ తేదీన నామాపూర్, తుర్కపల్లి 
5వ తేదీన మద్దికుంట, ఆవునూర్ 
6వ తేదీన బద్దనకల్, గూడూర్
9వ తేదీన మొర్రాపూర్, గూడెం
10వ తేదీన చీకోడు, మొహినికుంట
11వ తేదీన మొర్రాయిపల్లి, తెర్లుమద్ది
12వ తేదీన ముస్తాబాద్, పోతుగల్

సిరిసిల్ల మండలంలో..

3వ తేదీన బోనాల, ముష్టిపల్లి
4వ తేదీన సర్దాపూర్, పెద్దూర్
5వ తేదీన సిరిసిల్ల, సిరిసిల్ల
6వ తేదీన సిరిసిల్ల, సిరిసిల్ల

తంగళ్ళపల్లి మండలంలో..

౩వ తేదీన చింతలఠాణా, గండిలచ్చపేట
4వ తేదీన చీర్లవంచ, వేణుగోపాలపూర్
5వ తేదీన నర్సింహులపల్లి, కస్బెకట్కూర్ 
6వ తేదీన తంగళ్ళపల్లి, బద్దెనపల్లి
9వ తేదీన మండేపల్లి, ఒబులాపూర్
10వ తేదీన బస్వాపూర్, సారంపల్లి
11వ తేదీన రామచంద్రాపూర్, నేరెళ్ల
12వ తేదీన తాడూర్, జిల్లెల
13వ తేదీన తాడూర్, జిల్లెల

వేములవాడ అర్బన్ మండలంలో..

3వ తేదీన శాత్రాజ్ పల్లి, సంకేపల్లి
4వ తేదీన మారుపాక, చంద్రగిరి
5వ తేదీన నాంపల్లి, తెట్టెకుంట
6వ తేదీన వేములవాడ, తిప్పాపురం

వేములవాడ రూరల్ మండలంలో..

౩వ తేదీన జయవరం, ఎదురుగట్ల
4వ తేదీన మల్లారం, చెక్కపల్లి
5వ తేదీన హన్మాజీపేట, నూకలమర్రి
6వ తేదీన బొల్లారం, నూకలమర్రి
9వ తేదీన లింగంపల్లి, వట్టెంల
10వ తేదీన మర్రిపల్లి, వట్టెంల
11వ తేదీన మర్రిపల్లి, ఫాజుల్ నగర్
12వ తేదీన వెంకటాంపల్లె, కొడిముంజ
13వ తేదీన రుద్రవరం, అనుపురం

వీర్నపల్లి మండలంలో..

౩వ తేదీన అడవిపదిర, మద్దిమల్ల
4వ తేదీన కంచర్ల, గర్జనపల్లి
5వ తేదీన వీర్నపల్లి, గర్జనపల్లి
6వ తేదీన వీర్నపల్లి, వన్ పల్లి

ఎల్లారెడ్డిపేట మండలంలో..

౩వ తేదీన అల్మాస్పూర్, గొల్లపల్లి
4వ తేదీన అల్మాస్పూర్, గొల్లపల్లి
5వ తేదీన వెంకటాపూర్, రాజన్నపేట
6వ తేదీన పదిర, అక్కపల్లి
9వ తేదీన పదిర, నారాయణపూర్
10వ తేదీన సింగారం, పోతిరెడ్డిపల్లి
11వ తేదీన దుమాల, తిమ్మాపూర్
12వ తేదీన బండలింగంపల్లి, తిమ్మాపూర్
13వ తేదీన కోరుట్లపేట, బొప్పాపూర్
16వ తేదీన ఎల్లారెడ్డిపేట, సర్వాయిపల్లి
19వ తేదీన ఎల్లారెడ్డిపేట,  గుండారం

ఉదయం 9 గంటల నుంచి మొదలు..
జిల్లా లోని ఆయా గ్రామాల్లో నిర్ణయించిన తేదీల్లో రోజూ ఉదయం 09.00 గంటల నుంచి సాయంత్రం 05.00 గంటల వరకు అధికారులు అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు. సదస్సులకు వచ్చే ప్రజలు తమ భూ సమస్యకు సంబందించిన అసలు(ఒరిజినల్), జీరాక్స్ పత్రాలు వెంట తీసుకురావాలని సూచించారు. మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. జిల్లాలోని ఆయా గ్రామాల ప్రజలు రెవిన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు.

Post a Comment

Previous Post Next Post