FADEC ఫెయిల్యూర్ తో ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్: ప్రాథమిక అంచన

FADEC ఫెయిల్యూర్తో క్రాష్: ప్రాథమిక అంచనా

Air-India-flight-crashed-due-to-FADEC-failure:-Initial-assessment
అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి FADEC వైఫల్యం కారణమని నిపుణులు ప్రాథమికంగా గుర్తించారు.

ఈ ఫెయిల్యూర్ తో ఫ్యూయల్ ఫిల్టర్ జామ్ అయి ఇంజిన్ కు ఇంధనం అందక విమానం ఎగరలేక కూలిందని అంచనా. బ్లాక్ బాక్స్ అనాలసిస్, మరిన్ని అంశాల పరిశీలనతో దీనిపై స్పష్టత రానుంది. 'ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజిన్ కంట్రోల్'గా పిలిచే ఈ FADEC సిస్టమ్ విమాన ప్రయాణాన్ని అన్ని అంశాలతో సమన్వయం చేస్తుంది. దీన్ని పైలట్ ఓవరైట్ చేయలేరు.

Post a Comment

Previous Post Next Post