హనుమాన్ దేవాలయం నిర్మాణం కోసం కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

హనుమాన్ దేవాలయం నిర్మాణం కోసం కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

సిరిసిల్ల, 9 ఏప్రిల్ 2025: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అంబికానగర్, జెపి నగర్ పరిధిలో ఉన్న హనుమాన్ దేవాలయం నిర్మాణం కోసం వార్డు ప్రముఖుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో 11 మందితో కూడిన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారితో పాటు ఐదుగురిని గౌరవ సలహాదారులుగా ప్రకటించారు. ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులుగా వేముల దామోదర్, అన్నల్ దాస్ వేణు, ఒగ్గు వేణు, బూట్ల పరందాములు, గుంటుక ప్రభాకర్, అవధూత శ్రీహరి, అరుకాల కనుకరాజు, బైరి మధు, గుండెల్లి రమేష్, వేముల సురేష్, పరికిపండ్ల విజయ్, గౌరవ సలహాదారులుగా ఆడెపు ప్రభాకర్, రాపెళ్లి లక్ష్మీనారాయణ, కొక్కుల లక్ష్మన్, వెల్దoడి లక్ష్మినారాయణ, వంగరి రాజేశం లు కమిటీలో తమ హోదాల్లో వీరంతా ఆలయ అభివృద్ధి, నిర్మాణం కోసం పనిచేయనున్నారు.

Post a Comment

Previous Post Next Post