రాజన్న సిరిసిల్ల జిల్లాలో అబ్కారీ శాఖ అధికారుల సస్పెన్షన్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అబ్కారీ శాఖ అధికారుల సస్పెన్షన్

రాజన్నసిరిసిల్ల, 08 మార్చి: రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిత్ర రెస్టారెంట్ అండ్ బార్ సంబంధించి ప్రభుత్వ ఆదేశాలు, నియమ నిబంధనలు పాటించకుండా ట్రేడ్ లైసెన్స్ లేకుండానే 2 బి లైసెన్స్ రెన్యువల్ చేసి, క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరిస్తూ జిల్లా యంత్రాంగానికి ఇబ్బందులు గురి చేసినందుకు గాను సిరిసిల్ల జిల్లా అబ్కారీ శాఖ అధికారి ఎస్. పంచాక్షరిని, తప్పుడు వివరాలు నివేదికలను సమర్పించినందుకు గాను ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గులాం ముస్తఫా లను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

Post a Comment

Previous Post Next Post