జిల్లాలోని ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువ అయ్యే విధంగా చూడాలని, మారుమూల ప్రాంత గ్రామాలకు కూడా బ్యాంకు సేవలు అందాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో బ్యాంకర్లతో నిర్వహించిన డి.సి.సి, డి.ఎల్.ఆర్.సి సమావేశంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, తో కలిసి పాల్గొన్నారు.
జిల్లా ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువ చేయాలి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
byJanavisiontv
-
0