బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం వెంకట్రావ్ పేట గ్రామానికి చెందిన మరుపాక రాజవ్వ ఇటీవల ఉపాధి హామీ పనికి వెళ్లి మట్టి పెల్లలు విరిగి పడి మృతి చెందగా ఆదివారం ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అలాగే గాయపడిన వారికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని అన్నారు. వారిని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు.

Post a Comment

Previous Post Next Post