గూగుల్‌లో ఇంగ్లిష్‌ ప్రాక్టీస్‌ కొసం కొత్త ఏఐ ఫీచర్‌.. ఎలా వాడాలి?

గూగుల్‌లో ఇంగ్లిష్‌ ప్రాక్టీస్‌ కొసం కొత్త ఏఐ ఫీచర్‌.. ఎలా వాడాలి?
గూగుల్‌లో కొత్త టూల్‌ అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లిష్‌ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునే వారికోసం AI ఆధారంగా పనిచేసే ‘స్పీకింగ్‌ ప్రాక్టీస్‌’ ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. దీనికోసం గూగుల్‌ సెర్చ్‌ల్యాబ్‌ ప్రోగ్రామ్‌లో ఎన్‌రోల్‌ చేసుకోవాలి. మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో గూగుల్‌ యాప్‌ ఓపెన్ చేసి అందులో ల్యాబ్‌ సింబల్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత ‘ఏఐ ఎక్స్‌పరిమెంట్‌’ విభాగంలో ‘స్పీకింగ్‌ ప్రాక్టీస్‌’ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్‌ చేసుకోవాలి. మీ ప్రాక్టీస్‌ను మొదలుపెట్టొచ్చు.

Post a Comment

Previous Post Next Post