పెబ్బేరు మండలం శ్రీరంగాపురంలోని శ్రీరంగనాయక ఆలయంలో సినీ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అతిథిరావు హైదరి వివాహం చేసుకున్నారు. తమిళనాడు నుంచి వచ్చిన పూజారులతో అత్యంత రహస్యంగా వివాహం.
సినిమా షూట్ అని ముందుగా చెప్పినట్లు సమాచారం. ఆలయంలోని స్థానిక పూజారులను లోనికి అనుమతించని తమిళనాడు సిబ్బంది.
అతిథి రావు హైదరి తల్లి విద్యారావు వనపర్తి సంస్థాన చివరి రాజు జే.రామేశ్వరరావు కూతురు.
వివాహానికి హాజరైన జే.రామేశ్వరరావు వారసులు జే.కృష్ణదేవర రావు కుటుంబం.