జిల్లా పౌర సంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వీ శ్రీధర్.. ప్రభుత్వ విప్, వేములవాడ ఎంఎల్ఏ ఆది శ్రీనివాస్ ను సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విప్ కు పుష్పగుచ్ఛం అందజేశారు. నూతన డిపీఆర్ఓ కు ఆది శ్రీనివాస్ అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పథకాల సమాచారం ప్రజలకు చేరవేయాలని సూచించారు. జిల్లా పౌర సంబంధాల అధికారి వెంట పౌర సంబంధాల శాఖ ఏడీ
దశరథం తదితరులు ఉన్నారు.