గవర్నర్ తమిళిసై 'x 'ఖాతా హ్యాక్ విచారణ ముమ్మరం.. ముంబై నుంచి గవర్నర్ తమిళిసై 'x ' ఖాతా హ్యాక్.. ముంబైలోని బొటెక్ వైఫె నెట్ వర్క్ వినియోగించిన దుండగుడు.. సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. సంస్థ నిర్వాహకురాలిని ప్రశ్నించినా వివరాలు తెలియని వైనం.. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్న దర్యాప్తు అధికారులు.. కొన్ని రోజులుగా బోటిక్ మూసివేసి ఉన్న షాప్.
గవర్నర్ తమిళిసై 'x 'ఖాతా హ్యాక్ విచారణ ముమ్మరం
byJanavisiontv
-
0