ఇవాళ సాయంత్రం ఎమ్మెల్యే లాస్య నందిత అంత్య క్రియలు

హైదరాబాద్, ఫిబ్రవరి 23: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత అంత్య క్రియలు ఇవాళ సాయంత్రం జరగనున్నాయి.మారేడు పల్లిలోని తన తండ్రి సాయన్న సమాధి పక్కనే ఆమె అంత్యక్రియలు అధికార లాంఛనాలతో పూర్తి చేయనున్నారు. ఇప్పటికే లాస్య మృతదే హాన్ని మాజీ మంత్రి హరీష్ రావు దగ్గర ఉండి కార్ఖానా లోని తన నివాసానికి తరలించారు. లాస్య నందిత పార్థివదేహానికి బి ఆర్ ఎస్ పార్టి అదినేత కేసిఆర్ పరామర్శించి ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆమె భౌతికకాయానికి పలువురు రాజకీయ నాయకులు నివాళులు అర్పించారు.

Post a Comment

Previous Post Next Post