సీఐడీ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న ఆమెను ఆర్టీసీ జేడీగా ప్రభుత్వం నియమించింది.
హైదరాబాద్‌కు చెందిన ఆమె.. 2014 ఐపీఎస్ బ్యాచ్ అధికారిణి.
వనపర్తి, గద్వాల, నల్లగొండ జిల్లాలకు గతంలో ఎస్పీగా పనిచేశారు.
TSRTCకి జేడీగా మహిళా ఐపీఎస్ నియమితులు కావడం ఇదే తొలిసారి...