కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండోదశ భారత్ జోడో న్యాయ యాత్ర రద్దు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ రెండోదశ భారత్ జోడో న్యాయ యాత్ర బుధవారం జార్ఖండ్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా, ఢిల్లీలో జరుగుతున్న రైతుఉద్యమం కారణంగా రద్దయ్యింది.

రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీ వెళ్లారని, అందుకే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని పార్టీవర్గాలు తెలిపాయి. 

రైతుల ఆందోళన అనంతరం ఈ యాత్రను పునఃప్రారంభిస్తామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సోనాల్ శాంతి తెలిపారు.

Post a Comment

Previous Post Next Post