Rains: నేడు.. రేపు ఓ మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది..

తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రం వైపునకు గాలులు వీస్తున్నట్లు వివరించింది. రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి..

Post a Comment

Previous Post Next Post