ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ.
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఈ నెల 10.
ఈనెల 13న నామినేషన్ల పరిశీలన.
15వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరణకు గడువు.
ఈ నెల 30న పోలింగ్.
Our website uses cookies to improve your experience. Learn more
Ok