హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులు, నియోజకవర్గ అబ్జర్వర్‌లతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మంగళవారం జూమ్‌లో సమావేశమయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టికి పాజిటివ్ వేవ్ నడుస్తుందని, కాంగ్రెస్ మెజారిటీ సాధిస్తుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంతో పోరాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్‌కు అన్ని వర్గాల మద్దతు ఉందని జూమ్‌లో కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.