హైదరాబాద్,12 అక్టోబర్(జనవిజన్ న్యూస్): వరల్డ్ కప్ లో భాగంగా ఆఫ్గనిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. 273 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ (84 బంతుల్లో 131 రన్స్) అద్భుత ఇన్నింగ్స్, కోహ్లి(51), ఇషాన్ కిషన్ (47) రాణించడంతో భారత్ 34.5 బంతుల్లోనే టార్గెట్ పూర్తి చేసింది.
Tags
క్రికెట్