ఆ 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 వరకే పోలింగ్‌..

Telangana Elections 2023:

హైదరాబాద్: వచ్చే నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకానున్న నేపథ్యంలో.. 5 రాష్ట్రాల సీఈవోలతో CEC వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు..

కాన్ఫరెన్స్‌లో సీఈవో వికాస్‌రాజ్ పాల్గొన్నారు. శాంతిభద్రతల, పర్యవేక్షణ తదితర అంశాలపై చర్చించనున్నారు. సమస్యాత్మక నియోజకవర్గాల్లో గంట ముందుగానే పోలింగ్ ముగియనుంది..

సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో.. సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ ముగుస్తుంది. మిగిలిన చోట ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు..

Post a Comment

Previous Post Next Post