మార్చిలో ఏపీ ఎన్నికల నోటిఫికేషన్: ముకేష్ కుమార్ మీనా

ఏపీలో సాధారణ ఎన్నికల నిర్వహణకు మార్చిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు. 

రాష్ట్రంలో ముసాయిదా ఓటర్ల జాబితాపై డిసెంబర్ 9 వరకు ఎవరైనా అభ్యంతరాలను తెలియజేయవచ్చని సూచించారు. 

డిసెంబర్ 26లోగా అభ్యంతరాలను పరిష్కరించి.. ఆ తర్వాత తుది ఓటర్ల జాబితాను జనవరి 5న ప్రకటిస్తామన్నారు. 

మొత్తం 10 లక్షల బోగస్ ఓట్లను గుర్తించి, తొలగించామన్నారు.

Post a Comment

Previous Post Next Post