భారీ వర్షాల నేపథ్యంలో నేడు పాఠశాలలకు సెలవు

భారీ వర్షాల నేపథ్యంలో నేడు పాఠశాలలకు సెలవు
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ వరదల ప్రభావం ఉన్న నేపథ్యంలో పాఠశాలలకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు నేడు సెలవు ప్రకటించిన విద్యాశాఖ అధికారులు.

Post a Comment

Previous Post Next Post