చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ స్పోక్ పర్సన్ గా రెడ్డిమల్ల భాను నియామకం

రాజన్న సిరిసిల్ల : కాంగ్రెస్ పార్టీ న్యాయ పాత్ర క్యాంపెనర్ ఫర్ లోక్ సభ ఎలక్షన్స్ 2024 లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్పోక్ పర్సన్ గా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన రెడ్డిమల్ల భాను నియామకమయ్యారు. పార్టీకి తాను చేస్తున్న సేవను గుర్తించి ఉన్నత బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి భాను కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు బీవీ శ్రీనివాస్ కు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ సురభి, ఖాళీద్ లకు ధన్యవాదాలు తెలిపారు.

Post a Comment

Previous Post Next Post