సిరిసిల్ల, ఏప్రిల్ 20: జైన మత ప్రచారకుడు మహావీర్ జయంతిని ఆదివారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చికెన్, మటన్ విక్రయాలు మున్సిపల్, గ్రామ పంచాయతీల్లో నిలిపి వేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఒక ప్రకటనలో ఆదేశించారు. పట్టణాలు, గ్రామ పంచాయతీల పరిధిలో జంతు వదశాలలు తెరువకుండా చూడాలని సూచించారు. ఆయా విభాగాల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మహావీర్ జయంతి సందర్భంగా జంతువదశాలల మూసివేతకు ఆదేశం
byJanavisiontv
-
0